భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ క్రికెట్ ఆడే రోజులలో ఎన్నో లింకప్ రూమర్లను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అప్పటి తరం క్రికెటర్లలో అత్యంత స్టైలిష్ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన యువరాజ్ వ్యక్తిగత జీవితం అప్పట్లో మీడియాకు హాట్ టాపిక్‌గా మారేది. పలువురు హీరోయిన్స్‌తో యువీ డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. తాజాగా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నిర్వహిస్తున్న యూట్యూబ్ టాక్ షో ‘Serving it Up with Sania’లో పాల్గొన్న యువరాజ్.. తనపై వచ్చిన…