అంతర్జాతీయ టీ20 క్రికెట్ అంటేనే.. పవర్ హిట్టింగ్ బ్యాటింగ్‌కు ప్రతీక. పొట్టి ఫార్మాట్‌లో బౌలర్‌పై బ్యాటర్ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తుంటాడు. ఈ క్రమంలోనే తక్కువ బంతుల్లో అర్ధ శతకం చేస్తుంటారు. టీ20 క్రికెట్‌లో ఇప్పటికే చాలామంది ఫాస్టెస్ట్ ఫిఫ్టీస్ చేశారు. పలువురు భారత ప్లేయర్స్ అద్భుతమైన స్ట్రోక్‌ప్లేతో వేగవంతమైన అర్ధ శతకాలు సాధించి.. భారత క్రికెట్ చరిత్రలో తమ పేర్లు లిఖించుకున్నారు. 2007లో డర్బన్ వేదికగా ఇంగ్లండ్‌పై మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ సాధించిన అర్ధశతకం ఇప్పటికీ…