సినీ రంగం నుంచి ఎంతో మంది బాలయ్యకు బర్త్‌డే విషెస్ ను తెలుపుతున్నారు. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యేగానూ బాలకృష్ణ ఉండటంతో అనేక మంది రాజకీయ నేతలు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ మేరకు చాలా మంది ట్వీట్లు కూడా చేస్తున్నారు. టీమిండియా మాజీ దిగ్గజ ఆల్‍రౌండర్ అయిన యువరాజ్ సింగ్ కూడా బాలకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను ప్రశంసిస్తూ ట్వీట్ కూడా చేశారు. క్యాన్సర్ ఆసుపత్రితో సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారంటూ బాలకృష్ణను…