టీ20 క్రికెట్ లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మొదటి తరం ఆటగాళ్లలో బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ ఒకడు. 2007లో జరిగిన తొలి టీ-20 ప్రపంచకప్ లో యువరాజ్ ఒక ఓవర్‌లో 36 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అప్పటి నుండి, ఎవరూ ఈ ఫీట్‌ను పునరావృతం చేయలేకపోయారు. 2007 ప్రపంచకప్ లో భారత్ గెలవడానికి యువరాజ్ తనవంతు సహాయం చేశాడు. ఇకపోతే, టీ20 ప్రపంచ కప్ జూన్ 1 నుండి వెస్టిండీస్, యూఎస్ఏ లో జరుగుతుంది. Also…