అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటించిన చిత్రం ‘పొట్టేల్’. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా విలేకరుల సమావేశంలో మిమ్మల్ని ఎవరైన కమిట్‌మెంట్ అడిగారా అని ఓ జర్నలిస్ట్ ఆమెను ప్రశ్నించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అయితే జర్నలిస్ట్ వ్యాఖ్యలకు కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చింది అనన్య నాగళ్ల. ప్రశ్నలు అడిగే ముందు ‘సంస్కారం అనేది ఒకటి ఉండాలి అది ఉంటే ఇలాంటి ప్రశ్నలు వేయరు’ ఇలాంటి ప్రశ్నలు అడిగి ఆనందం లేకుండా చేశారు. ఇప్పుడు నేను…