Priyanka Chopra : ప్రియాంక చోప్రా గురించి తరచూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఆమెపై మాజీ ప్రపంచ సుందరి యుక్తా ముఖి షాకింగ్ కామెంట్స్ చేసింది. యుక్తాముఖి 1999లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ప్రియాంక నాకు జూనియర్. ఆమె 2000 సంవత్సరంలో అందాల పోటీల్లో పాల్గొంది. ఆ టైమ్ లో నా దగ్గరకు తరచూ వచ్చేది. కొన్ని సలహాలు అడిగేది. నేను ఆమెను చాలా…