Home
Ysr Congress Party
Ysr Congress Party News
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
Off The Record: ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో గోపీల గురించిన చర్చ పెరిగిపోతోంది. ఇక్కడ ప్రజా సమస్యల గురించి పట్టించుకునే వాళ్ళకంటే… గాలి వాటానికి తగ్గట్టు…. గోడ మీద పిల్లిలా ఉంటూ పార్టీలు మారే నాయకుల సంఖ్యే ఎక్కువగా ఉంటోందట. ఎన్నికలకు ముందు…. ఆ తర్వాత ఇట్నుంచి అటు.. అట్నుంచి ఇటు… రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా ఉంటున్న నాయకుల సంఖ్య పెరిగిపోతోందని, వీళ్ళకు తమ పొలిటికల్ అవసరాలు తప్ప ఇంకేం పట్టవంటూ బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే… -
MP Mithun Reddy: తమను ఇబ్బంది పెట్టినా భరిస్తాం.. కానీ, కేడర్ జోలికి వస్తే ఊరుకోం.. మిథున్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
MP Mithun Reddy: తమను ఇబ్బంది పెట్టినా భరిస్తాం.. కానీ, పార్టీ కేడర్ జోలికి వస్తే మాత్రం ఎలక్షన్ కౌంటింగ్ పూర్తయ్యేలోపు సినిమా చూపిస్తామని హెచ్చరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.. అన్నమయ్య జిల్లా పుంగనూరులో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తమపై రెచ్చగొట్టి రాళ్లు… -
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
OTR : బొత్స అనూష… డాటర్ ఆఫ్ సత్తిబాబు. నిన్నటి వరకు విజయనగరం జిల్లాకు మాత్రమే పరిచితమైన పేరు ఇది. తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందుకుని చీపురుపల్లి నియోజకవర్గంలో వైసీపీ బాధ్యతలు చూస్తున్న ఆమె ఇప్పుడు కొత్తది, సొంత పొలిటికల్ ఐడెంటిటీతో ప్రజల ముందుకు వచ్చారు. అనూషకు కీలకమైన భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం. దీంతో ఉత్తరాంధ్ర రాజకీయాలు మరో టర్న్ తీసుకున్నాయనే చర్చ జరుగుతోంది. ఈ ప్రాంతంలో ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్… -
Majji Srinivasa Rao: వైసీపీకి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు రాజీనామా
విజయనగరంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్సార్ సీపీకి మజ్జి శ్రీనివాసరావు రాజీనామా చేశారు. మజ్జి శ్రీనివాసరావు బొత్స సత్యనారాయణ మేనల్లుడు. రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్‌కు పంపించారు. -
YS Jagan: వైసీపీ ముఖ్య నేతలతో నేడు జగన్ కీలక భేటీ.. అజెండాలో కీలక అంశాలు
YS Jagan: స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం అవుతోన్న సమయంలో.. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ ఎన్నికలపై ఫోకస్ పెడుతోంది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఈ రోజు పార్టీ ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు,… -
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా పార్టీ శ్రేణులను సిద్ధం చేయడంపై అధిష్టానం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ నెల 25న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 175 నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై నియోజకవర్గ ఇంచార్జ్‌లకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదిలా ఉండగా, తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో… -
YS Jagan: ఎన్నికలు ఎప్పుడు జరిగినా మనదే విజయం.. మరో ఏడాదిలో పాదయాత్ర..
YS Jagan: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నతలకు దిశానిర్దేశం చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు ఇప్పటి నుంచే సిద్ధం… -
Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
Gudapati Srinivasa Rao: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న సమయంలో.. కూటమి సర్కార్‌లో కీలకమైన తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలినట్టు అయ్యింది.. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు గూడపాటి శ్రీనివాసరావు .. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు వైఎస్ జగన్.. ఇక, ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ..… -
Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
Jagan 2.0 Super App: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘జగన్ 2.0’ మొబైల్ సూపర్ యాప్‌ను ఆవిష్కరించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం ఈ యాప్‌ను విడుదల చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకుల మధ్య మరింత సమన్వయం పెంపొందించడంతో పాటు క్షేత్రస్థాయిలో సమాచార మార్పిడిని వేగవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. ఇక, ‘జగన్ 2.0’ యాప్… -
Off The Record: విజయ్ కుమార్ రెడ్డికి వైఎస్ జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారా?
Off The Record: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కంచుకోట నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడి నుంచే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ పార్టీ తరపున రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. కానీ… గత ఎన్నికల్లో ఆయన పార్టీ మారి తెలుగుదేశం తరపున పోటీ చేసి గెలిచారు. దీంతో… నియోజకవర్గ ఇన్చార్జిగా ఆనం విజయకుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది ఫ్యాన్ అధిష్టానం. నియోజకవర్గంలో కేడర్ చేజారకుండా సమన్వయం చేసుకోవాలన్నది పార్టీ పెద్దలు ఆయనకు ఇచ్చిన ముఖ్యమైన…
తాజావార్తలు
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
-
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
-
India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!