కింగ్ ఖాన్ గా, ఇండియన్ బాక్సాఫీస్ బాద్షాగా పేరు తెచ్చుకున్న ఏకైక హీరో ‘షారుఖ్ ఖాన్’. మూడు దశాబ్దాలుగా ‘ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా’గా పేరు తెచ్చుకున్న షారుఖ్, గత కొంతకాలంగా ఫ్లాప్స్ లో ఉన్నాడు. అయిదేళ్లుగా షారుఖ్ హీరోగా నటించిన ఒక్కటి కూడా రిలీజ్ కాలేదంటే, షారుఖ్ ఎలాంటి ఫేజ్ లో ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు. ఫ్లాప్ స్ట్రీక్ వచ్చి డౌన్ ఫేజ్ లో షారుఖ్ ఖాన్ టైం అయిపొయింది అనే విమర్శలు వినిపించడం మొదలయ్యింది.…