YouTuber Anvesh: నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ అన్వేష్ దేవతలు, మహిళలను కించపరిచేలా మాట్లాడాడని ఆరోపిస్తూ ఖమ్మం జిల్లా దానవాయిగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్‌లో యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. Shreyas Iyer: టీమిండియా ఫాన్స్కు బ్యాడ్ న్యూస్.. న్యూజిలాండ్ సిరీస్‌కు స్టార్…
యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ ఉన్నపళంగా సింహాచలంలో ప్రత్యక్షమయ్యాడు. చెన్నై ఎయిర్‌పోర్ట్ నుంచి కనిపించకుండా పోయిన బయ్యా సన్నీ.. నెల రోజుల తర్వాత సింహాచలంలో కనిపించాడు. సింహాచలంలో ఫొటోస్ దిగి.. ‘నేను వచ్చేశా’ అంటూ మరో యూట్యూబర్ అన్వేష్ టార్గెట్‌గా పోస్ట్‌లు పెట్టాడు. ‘వైజాగ్ వెళ్తున్నా, మీ ఇంటికెళ్తా, మీ అమ్మానాన్నకి ధైర్యం చెబుతా. నువ్వు టెన్షన్ పడకు’ అంటూ మంగళవారం పోస్ట్ చేశాడు. ప్రస్తుతం బయ్యా సన్నీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. బయ్యా…
యూట్యూబర్, ప్రపంచయాత్రికుడు అన్వేశ్ చిక్కు్ల్లో పడ్డాడు. అన్వేశ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి గల కారణం తెలంగాణ డీజీపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే. హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్‌ల ప్రచారం పేరుతో రూ.300 కోట్లు కొట్టేశారంటూ వీడియోలో ఆరోపణలు చేశారు. ఐదుగురు ఐఏఎస్ లతోపాటు డిజిపి 300 కోట్ల రూపాయలు కాజేసారని ఆరోపించాడు. నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు అన్వేష్ పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. Also Read:Rajanna Siricilla: అప్పుల…