Youtube Premium Plans: టెక్ దిగ్గజం గూగుల్ ఇండియాలో యూట్యూబ్ ప్రీమియం ప్లాన్‌ల ధరలను తాజాగా పెంచింది. యూట్యూబ్ (YouTube) ప్రీమియం ప్లాన్‌ల ధరలు దాదాపు 58 శాతం వరకు పెరిగాయి. అయితే., ఈ ప్లాట్‌ఫామ్ ఇప్పటికీ కొంతమంది కొత్త వినియోగదారులకు యూట్యూబ్ ప్రీమియంకు ఉచిత సభ్యత్వాన్ని అందిస్తోంది. యూట్యూబ్ ప్రీమియం అనేది గూగుల్ అందించే సేవ. ఈ ప్లాట్‌ఫామ్‌లో యాడ్ రహిత వీడియోలను చూడటానికి వినియోగదారులను అనుమతిస్తుంది. యూట్యూబ్ ప్రీమియం ప్లాన్‌లు ఇప్పుడు విద్యార్థుల కోసం…