YouTube Music: యూట్యూబ్ మ్యూజిక్ తన 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. 2015లో లాంచ్ అయిన ఈ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ ప్రీమియం తో కలిపి ప్రపంచవ్యాప్తంగా 12.5 కోట్లకుపైగా సబ్‌స్క్రైబర్లను సంపాదించింది. ఈ మైలురాయిని పురస్కరించుకుని వినియోగదారులు వారికి ఇష్టమైన ఆల్బమ్స్, ప్లేలిస్టులపై కామెంట్స్ పెట్టే సౌకర్యం కల్పించనుంది. అలాగే, “టేస్ట్ మ్యాచ్ ప్లేలిస్టులు” అనే కొత్త ఫీచర్‌ని కూడా అందిస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌లో పాటలపై…