YouTube Launches Hype: వీడియో కంటెంట్ ప్రపంచంలో అగ్రగామిగా కొనసాగుతున్న యూట్యూబ్ తాజాగా భారతదేశంలోని చిన్న క్రియేటర్లను ప్రోత్సహించేందుకు ఓ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని పేరు ‘Hype’. ఈ ఫీచర్ ద్వారా చిన్న క్రియేటర్లకు ఆడియన్స్ పెరిగే అవకాశాలు ఎక్కువ అవుతాయి. భిన్న భాషల నుంచి, విభిన్న ప్రాంతాల నుంచి వస్తున్న కొత్త టాలెంట్‌ను వెలికితీయడమే యూట్యూబ్ లక్ష్యంగా సాగుతోంది. Hype ఫీచర్ అంటే..? Hype అనేది సబ్‌స్క్రైబర్ల సంఖ్య 500 నుండి 5 లక్షల…