మనీ హీస్ట్ వెబ్ సిరీస్ తెలియని వారుండరు. డబ్బు సంపాదించాలనే ఆశతో ఏకంగా నోట్ల కట్లలే తయారు చేయిస్తాడు హీరో. అయితే ఇందులో హీరో హెలికాప్టర్ నుంచి రోడ్డుపై నోట్ల వర్షం కురిపించిన సీన్.. తాజాగా రియల్ లైఫ్‌లోనూ దర్శనం ఇచ్చింది. అదేక్కడో కాదు మన ఇండియాలోనే. నోయిడాలో అర్థరాత్రి రోడ్డుపై కొందరు యువకుడు నోట్ల వర్షం కురిపించిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. దీంతో దీనిపై పోలీసుల కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో కూడా…