Viral Video: కళ్లముందు మనీ హీస్ట్ సీన్.. రోడ్డుపై కరెన్సీ నోట్ల వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనీ హీస్ట్ వెబ్ సిరీస్ తెలియని వారుండరు. డబ్బు సంపాదించాలనే ఆశతో ఏకంగా నోట్ల కట్లలే తయారు చేయిస్తాడు హీరో. అయితే ఇందులో హీరో హెలికాప్టర్ నుంచి రోడ్డుపై నోట్ల వర్షం కురిపించిన సీన్.. తాజాగా రియల్ లైఫ్‌లోనూ దర్శనం ఇచ్చింది. అదేక్కడో కాదు మన ఇండియాలోనే. నోయిడాలో అర్థరాత్రి రోడ్డుపై కొందరు యువకుడు నోట్ల వర్షం కురిపించిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. దీంతో దీనిపై పోలీసుల కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో హల్‌చల్ చేస్తోంది. ఉత్తప్రదేశ్‌లోని గౌతమ్‌బుధ్ నగర్‌లో చోటుచేసుకుంది.
పోలీసులు సమాచారం ప్రకారం.. రోడ్డుపై కాన్వాయ్ సిరీస్ కార్లు వరుసగా వెళుతున్నాయి. అందులోని ఓ కారు రూఫ్ టాప్ నుంచి యువకులు కరెన్సీ నోట్లు వెదజల్లుతూ వెళ్లారు. నోయిడా సిటీలోని అత్యంత రద్దీగా ఉండే రోడ్డుపై కాన్వాయ్ సిరీస్‌కు సంబంధించిన కొన్ని వాహనాలు వరసగా వెళ్లాయి. సెక్టార్-37 నుంచి సిటీ సెంటర్ వైపు అవి వెళ్తున్నాయి. అందులో ఓ వాహనంలో యువకులు రూఫ్ టాప్ నుంచి బయటకు వచ్చి గట్టి అరుస్తూ నోట్లు వెదలజల్లుతూ వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోను అక్కడున్న కొందరు సెల్‌ఫోన్ల వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Also Read
- Sonam Wangchuk: "అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా".. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
- 170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
- Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
- Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది కాస్తా పోలీసుల కంటపడటంతో ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు వివిధ ప్రాంతాలను నుంచి కార్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఒక్కొ కారుపై రూ. 33 వేలు చలాన్ వేసినట్టు సీనియర్ పోలీసు ఆఫీసర్ తెలిపారు. అయితే ఆ యువకులు వెదజల్లిన నోట్లు నిజమైన నోట్లా లేక నకిలివా? అనేది ఇంకా నిర్ధారించాల్సి ఉందని, ఆ విధంగా విచారణ చేపట్టినట్టు తెలిపారు. అలాగే వారిపై ట్రాఫీక్ పోలీసులు కూడా కేసు నమోదు చేసినట్టు సమాచారం.
#Noida में जमकर उड़ाई जा रही है यातायात नियम नियमों की धज्जियां.
क़ाफ़िला पैसे उड़ाते हुऐ कर रहा, ट्रैफ़िक नियमों का उल्लंघन। दर्जनों से ज़्यादा गाड़िया का काफिला।थाना 39@noidapolice@Uppolice@noidatraffic #Varanasi pic.twitter.com/ctHxGfNjXY
— C P Singh (@CPSinghdeshhit) November 27, 2023
తాజావార్తలు
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!