విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని కుచ్చుటోపీ పెట్టారు. నకిలీ ఆఫర్ లెటర్లు, నకిలీ వీసాలతో నిరుద్యోగులను మోసం చేశారు. కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించాలనుకున్నారు. కానీ బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు.. విదేశాల్లో ఉద్యోగం సంపాదించాలి. విదేశాల్లో ఉద్యోగం సంపాదించాలి..డాలర్లు జేబులో వేసుకోవాలో.. డాలర్లు జేబులో వేసుకోవాలి…కోట్ల రూపాయలు కూడ పెట్టాలని ఎవరైనా కలలుకంటారు.. అంతేకాదు దానికోసం చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.. విదేశాలకు కనీసం దొడ్డిదారిలోనైనా వెళ్లాలని ఆలోచిస్తారు.…