పుష్ప 2 సినిమా గురించి ఈ ఉదయం నుంచి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే రేపు సాయంత్రం హైదరాబాదులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని సినిమా యూనిట్ తో నిర్ణయించింది. ముందుగా మల్లారెడ్డి కాలేజీలో ఈ ఈవెంట్ నిర్వహించేందుకు అంతా ప్లాన్ చేశారు. అయితే చివరి నిమిషంలో ఈడి రైడ్స్ నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో ఎక్కడ నిర్వహించాలి అని సినిమా యూనిట్ అనేక మల్లగుల్లాలు పడింది. చివరికి…