Eyes: ఈ రోజుల్లో బతకాలంటే ఉద్యోగం ప్రతి మనిషికి చాలా అవసరం. కుటుంబాన్ని పోషించాలంటే ఒక ఉద్యోగం సరిపోదు కాబట్టి.. కొందరు ఫుల్ టైం జాబ్ తో పాటు పార్ట్ టైం జాబ్ కూడా చేస్తుంటారు.
ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా దేశంలో నిరుద్యోగంతో తీవ్ర ఇబ్బందులు పడుతుంది. అక్కడ యువత జాబ్స్ దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఫ్రెషర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
ముంబయిలో ముగ్గురు యువతీ యువకులు కలిసి ప్రమాదకర బైక్ విన్యాసాలు చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. ఈ వీడియోను చూసిన ముంబై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.
రాజేంద్రనగర్ సులేమాన్ నగర్ లో కొంతమంది యువకులు రెచ్చిపోయారు. విధులు నిర్వహిస్తున్న పోలీసుల పై దాడికి యత్నించారు పోకిరీలు. లాక్ డౌన్ టైమ్ అయిపోయినప్పటికి మాస్క్ లేకుండా హెల్మెట్ ధరించకుండా మోటర్ సైకిల్ పై వెళుతున్న యువకుడిని అడ్డగించిన పోలీసులు… ఎక్కడికి వెళుతున్నావని యువకుడిని ప్రశ్నించారు పోలీసులు. మా వాడి బండే ఆపుతావా అంటూ రోడ్డు పై వున్న బండరాయి తీసి కానిస్టేబుల్ పై దాడికి యత్నం చేశాడు. బండి తీసుకోవడానికి వెళ్లానని చెబితే వినరా అంటూ…