పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధా కృష్ణ దర్శహకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్నా ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 11 న రిలీజ్ కానుంది. ఇక దీంతో ప్రమోషన్స్ ని గట్టిగా ప్లాన్ చేసిన మేకర్స్ తాజాగా సినిమాకు సంబంధించిన మేజర్ అప్డేట్ ని అభిమానులతో పంచుకున్నారు.…