సినిమా.. ఓ రంగల కల.. ఎన్నో ఆశలు.. కలలు.. ట్యాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ రంగంలోకి రావాలని ఆశపడతారు. కానీ విజయం అంత త్వరగా రాదు.. ఇప్పుడు స్టార్లగా నిలబడిన వారందరు ఒకప్పుడు ఎన్నో కష్టాలను దాటుకొని వచ్చినవారే.. ఇప్పుడు ఎంతమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది తమ జీవితాలను పణంగాపెట్టి కష్టపడుతున్నారు. అయితే చిత్ర పరిశ్రమలోకి రావడానికి ఒక యువ దర్శకుడు చేసిన పనిమాత్రం అందరికి షాక్ కి గురిచేయడమే కాకుండా…
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా నిన్నంత మెగా వేవ్ నడిచింది. ఆయన చేయబోయే ప్రాజెక్ట్ లకు సంబంధించి అధికారిక ప్రకటనలు వచ్చేశాయి. ప్రస్తుతం ‘ఆచార్య’ పూర్తిచేసిన మెగాస్టార్, విడుదల కోసం చూస్తాడు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తరువాత చిరు మూడు సినిమాలు చేయనున్నాడు.మోహన్ రాజా డైరెక్షన్ లో ‘గాడ్‌ఫాదర్’.. బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ (పరిశీలన టైటిల్).. మెహర్ రమేష్‌తో ‘బోళా శంకర్’ సినిమాలు…