Pat Cummins Bolds Ollie Pope with Stuning Yorker in Ashes 2023 1st Test: ఆస్ట్రేలియా బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పేస్, బౌన్స్, స్వింగ్, యార్కర్‌లతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతాడు. ఇక పేస్ పిచ్ అయితే అతడు మరింత చెలరేగుతాడు. యార్కర్‌లతో బ్యాటర్లను బెంబేలెత్తిస్తాడు. మేటి బ్యాటర్ కూడా కమ్మిన్స్ బౌలింగ్ ముందు తేలిపోతాడు. కమ్మిన్స్ పేస్ పిచ్‌పై తానెంత ప్రమాదకారో మరోసారి చూపెట్టాడు. ఓ…