ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోట్లాది మంది కస్టమర్లను కలిగి ఉన్నది. ప్రజలకు నమ్మకమైన బ్యాంక్ గా స్థిరపడిపోయింది. కస్టమర్ల కోసం రక రకాల స్కీమ్స్, ఆఫర్లను అందిస్తూ ఆదరణ పొందుతోంది. భద్రత విషయంలో కూడా పటిష్టమైన చర్యలను తీసుకుంటున్నది. ఎస్బీఐ దాదాపు బ్యాంకు సేవలన్నింటిని డిజిటల్ రూపంలో అందిస్తోంది. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా కస్టమర్లకు సేవలను మరింత చేరువ చేసింది. అయితే ఇప్పుడు యోనో యాప్ వినియోగంపై…