Onion, Milk and Urad Dal Do Not Eat With Curd: ‘పెరుగు’లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం వంటి అవసరమైన పోషకాలకు పెరుగు మంచి మూలం. పెరుగును రోజూ తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. అంతేకాదు అందానికి దోహదపడుతుంది. అందుకే పెరుగును రోజూ తీసుకోవడం మంచిది. అయితే పెరుగుతో పాటు పొరపాటున కూడా తినకూడనివి కొన్ని పదార్థాలు ఉన్నాయి. పెరుగుతో ఏయే పదార్థాలు తినకూడదో (Disadvantages Of Yogurt) ఇప్పుడు…
ఉదయాన్నే పెరుగును తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు..మామూలు పెరుగు కాకుండా తయారు చేసిన పెరుగును తీసుకోవడం చాలా మంచిదట.. కాచిన పాలలో లాక్టోబాసిల్లస్ బల్గారికస్, స్ట్రెప్టోకోకస్ థర్మోఫిలస్ వేసి పులియబెడతారు. ఉంటాయి. యోగర్ అనేక పోషకాలతో నిండి ఉంటుంది, మన జీర్ణవ్యవస్థకు మేలు చేసే.. మంచి బ్యాక్టీరియా దీనిలో ఉంటుంది. సాధారణ పెరుగుకంటే.. యోగర్ట్‌లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. యోగర్ట్‌లో విటమిన్ డి, బి2, బి 12 వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.…
Constipation Problem : మలబద్ధకంతో ఈ రోజుల్లో చాలా మంది బాధపడుతున్నారు. మలబద్ధకం వల్ల శరీరం పూర్తిగా శుభ్రం కాదు. డీ హైడ్రేషన్, ఇతర కారణాల వల్ల చాలా మంది మలబద్దకానికి గురవుతారు.
రైలు ఎక్కడపడితే అక్కడ ఆగదు. రెడ్ సిగ్నల్ పడినప్పుడు లేదంటే స్టేషన్ వచ్చిపుడు మాత్రమే ట్రైన్ ఆగుతుంది. రైలు ఆలస్యమైతే దానిపై సవాలక్షా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇటీవలే పాకిస్తాన్‌లో ఓ ట్రైన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. పాకిస్తాన్‌లో ప్రయాణికులతో వెళ్తున్న ఓ రైలు కహ్నా కచ్ అనే ప్రాంతంలో సడెన్ గా ఆగింది. ఎందుకు ఆగిందో తెలియదు. ఐదు నిమిషాల తరువాత రైలు తిరిగి మూవ్ అయింది. అయితే, కహ్నా…