Mayank Agarwal beats Virat Kohli and Shubman Gill’s Yo-Yo Test Score: భారత జాతీయ జట్టులో చోటు దక్కాలంటే ఏ ఆటగాడైనా బీసీసీఐ నిర్వహించే ‘యో-యో’ టెస్ట్ పాస్ అవ్వాల్సిందే. ప్రస్తుత యో-యో టెస్ట్ ఉత్తీర్ణత స్కోరు 16.5. ప్రతి సిరీస్ ముందు భారత ఆటగాళ్లకు బీసీసీఐ యో-యో టెస్ట్ నిర్వహిస్తుంటుంది. ఆసియా కప్ 2023 కోసం శ్రీలంక వెళ్లే ముందు ప్లేయర్లు అందరికీ ఈ ఫిట్‌నెస్ టెస్టు నిర్వహించారు. ఇందుకు సంబందించిన స్కోరును…
Shubman Gill Surpassing Virat Kohli In Yo-Yo Test: ఆగస్ట్ 30న ఆసియా కప్ 2023 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ కోసం అన్ని జట్లు సన్నద్ధమవుతున్నాయి. భారత్ అయితే బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఏర్పాటు చేసిన వారం రోజుల ట్రెయినింగ్ క్యాంపులో పాల్గొంటుంది. మరోవైపు బీసీసీఐ ఆటగాళ్లకు ఫిట్‌నెస్ టెస్టులు నిర్వహిస్తోంది. తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. యో-యో టెస్టును క్లియర్ చేశాడు. తాను…
BCCI Warning to Virat Kohli over Yo-Yo Test Score: ఆగష్టు 30 నుంచి ఆరంభం కానున్న ఆసియా కప్ 2023 కోసం భారత జట్టు సన్నద్ధమవుతోంది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రెయినింగ్ క్యాంపులో ప్లేయర్స్ పాల్గొంటున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ చేస్తూ ప్లేయర్స్ చమటోడ్చుతున్నారు. మరోవైపు ఆటగాళ్లకు బీసీసీఐ ఫిట్‌నెస్ (యో-యో టెస్టు) టెస్టులు నిర్వహిస్తోంది. తాజాగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ యో-యో టెస్టును క్లియర్ చేశాడు.…
irat Kohli Reveals his Yo Yo test score ahead of Asia Cup 2023: ఫిట్‌నెస్‌కు మారుపేరు టీమిండియా స్టార్ బ్యాటర్ ‘విరాట్ కోహ్లీ’. శారీరక దృఢత్వంపై కోహ్లీకి ఎనలేని నమ్మకం. భారత జట్టు సభ్యులంతా 2-3 గంటలు కసరత్తులు చేస్తే.. కోహ్లీ మాత్రం 4 గంటలు చేస్తాడు. ఎక్కువ సమయం జిమ్‌లో గడుపుతూ.. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుని అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. కింగ్ కోహ్లీని చూసి చాలామంది భారత క్రికెటర్లు ఫిట్‌నెస్‌పై దృష్టిసారించారు.…
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2022లో భారత్ పేలవ ప్రదర్శనను సమీక్షించడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం ముంబైలో టీమిండియా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది.