Health Tips : చాలా మందికి దగ్గనప్పుడు గానీ.. లేదా తుమ్మినప్పుడు కానీ మూత్రం లీక్ అవుతూ ఉంటుంది. ఈ సమస్య చాలా మంది మహిళల్లో సాధారణంగా ఉంటుంది. ముఖ్యంగా పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత మహిళల్లో గర్భం ..కటి ప్రాంతం.. చాలా బలహీనంగా ఉంటుంది.
మన శరీరం మన ఆరోగ్యానికి ప్రతిరూపం. శరీరంలో కనిపించే లక్షణాల సహాయంతో మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనేది తేలికగా అంచనా వేసుకోవచ్చు. మన ముఖం నుంచి కళ్ళ వరకు అన్నింటి సహాయంతో మన ఆరోగ్యాన్ని ట్రాక్ చేయవచ్చు.