Dil Raju Announces Yellamma with Nani Venu Yeldandi: తెలుగులో విలక్షణ సినిమాలు చేసే అతి కొద్ది మంది హీరోలలో న్యాచురల్ స్టార్ నాని ఒకరు. హీరోగా విలక్షణమైన పాత్రలు చేయడానికి ఆసక్తికరమైన కథలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన తెలుగు రాష్ట్రాల హక్కులు కూడా దిల్ రాజుకు చెందిన…