కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటుడిగా మాత్రమే కాదు దర్శకుడిగా కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకెళ్తున్నాడు. హిట్టు ప్లాప్స్ కు సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ కోలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ లోను వరుస హిట్స్ కొడుతున్నాడు ధనుష్. ప్రస్తుతం ఇళయరాజా బయోపిక్ లో నటిస్తున్నాడు ధనుష్. ఇదిలా ఉండగా ధనుష్ మరో ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నారు. న్యూ టాలెంట్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో ముందుండే ధనుష్ గతేడాది తన మేనల్లుడు హీరోగా…