విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలుగా 70MM ఎంటటైన్మెంట్స్ బ్యానర్ పై వచ్చిన చిత్రం యాత్ర. 2019లో రాజకీయ నేపథ్యంలో వచ్చిన ఆ సినిమాకు మహి వి రాఘవ దర్శకత్వం వహించారు. ఇందులో మలయాళ నటుడు ముమ్మట్టి ముఖ్య పాత్ర పోషించారు. కానీ ఆడియెన్స్ నుండి మిశ్రమ స్పందన రాబట్టింది. ఈ సినిమాను నిర్మించిన 70మMM ఎంటటైన్మెంట్స్ ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపింది. యాత్ర, శ్రీదేవి సోడా సెంటర్ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ నిర్మాణసంస్థ…