టీ20 ప్రపంచకప్ 2024 కోసం దాదాపుగా భారత్ జట్టు మొత్తం యూఎస్ చేరుకుంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంకా జట్టుతో కలవలేదు. మెగా టోర్నీ జూన్ 2 నుంచి ఆరంభం కానుండగా.. జూన్ 5న ఐర్లాండ్‌తో రోహిత్ సేన తన తొలి మ్యాచ్ ఆడనుంది. అంతకుముందు జూన్ 1న బంగ్లాతో టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడనుంది. దీంతో భారత క్రికెటర్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు సరదాగా న్యూయార్క్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. Also Read:…