ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో ఇన్నింగ్స్ మొదటి బంతికే అత్యధిక సార్లు సిక్సర్ బాదిన ఏకైక బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. జైస్వాల్ ఇప్పటివరకు మూడు సార్లు మొదటి బంతికే సిక్సర్ బాదాడు. ఐపీఎల్ 2025లో భాగంగా గురు