Yashasvi Jaiswal smashes world record in T20Is: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కనివినీ ఎరుగని రికార్డు నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో తొలి బంతికే 13 రన్స్ రాబట్టిన తొలి బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. జింబాబ్వేతో ఆదివారం జరిగిన ఐదో టీ20లో యశస్వి ఈ ఫీట్ నమోదు చేశాడు. 21 ఏళ్ల టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ బ్యాట�