‘కేజీయఫ్’ సినిమాలతో కన్నడ హీరో యశ్‌కి పాన్ ఇండియా స్టార్ డమ్ వచ్చింది. స్టార్ డమ్ వచ్చింది అని యశ్ ఎలా పడితే అలా సినిమాలు చేయడం లేదు. ఆచితూచి అడుగులేస్తున్న యశ్.. కాస్త గ్యాప్ తర్వాత ‘టాక్సిక్’ అనే సినిమా చేస్తున్నాడు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారని టాక్. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. డ్రగ్స్…