ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురు చూస్తున్న ‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు మరో రెండ్రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో సినిమా ప్రమోషన్లలో వేగం పెంచారు మేకర్స్. ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రమోషనల్ ఈవెంట్ లు నిర్వహించి, సినిమాను ప్రమోట్ చేసిన ‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ చిత్రబృందం ఇప్పుడు తమ దృష్టినంతా తెలుగుపై పెట్టింది. తెలుగులోనూ ‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ రిలీజ్ గురించి…