కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ చూసిన మొదటి పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్నాడు రాకింగ్ స్టార్ యష్. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన KGF ఫ్రాంచైజ్ తో నార్త్ ఆడియన్స్ కి విపరీతంగా దగ్గరైన యష్, ఈ మూవీ తర్వాత కంప్లీట్ గా సైలెంట్ గా ఉన్నాడు. ఏడాదిన్నర దాటినా కూడా యష్ మాత్రం నెక్స్ట్ ప్రాజెక్ట్ అప్డేట్ చెప్పకుండ చాలా సైలెంట్ గా ఉన్నాడు. యష్ నెక్స్ట్ సినిమా కోసం పాన్ ఇండియా ఆడియన్స్ అంతా…
రాకింగ్ స్టార్ యష్ సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చి, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ నటుడు అనిపించుకునే స్థాయికి చేరాడు. రీజనల్ సినిమాగా కూడా ఎవరూ పెద్దగా కన్సిడర్ చెయ్యని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని పాన్ ఇండియా మొత్తం తిరిగి చూసేలా చేశాడు యష్. బాహుబలి క్రెడిట్ రాజమౌళికి ఇవ్వలా లేక ప్రభాస్ కి ఇవ్వాలా అనే డిస్కషన్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అలానే KGF క్రెడిట్ యష్ కి ఇవ్వాలా లేక ప్రశాంత్ నీల్ కి…