Yandamuri Veerendranath Release Mudu Chepala Katha poster ‘సమంత’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ముఖేష్ కుమార్ తెరకెక్కించిన ద్వితీయ చిత్రం ‘మూడు చేపల కథ’. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్ విడుదల చేశారు. రియలిస్టిక్ డాక్యుమెంటరీ క్రైమ్ థ్రిల్లర్ గా ముఖేష్ కుమార్ రూపొందిస్తున్న ‘మూడు చేపల కథ’ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. యండమూరి నవలలు…