Electricity: దేశ రాజధాని ఢిల్లీలో వేడిగాలుల తీవ్రత పెరిగింది. శుక్రవారం మండుతున్న ఎండలు, ఉక్కపోతతో ఢిల్లీ ప్రజలు అల్లాడిపోయారు. ఢిల్లీ స్టాండర్డ్ అబ్జర్వేటరీ అయిన సఫ్దర్‌జంగ్‌లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో 40 దాటింది.