ఈ సండే ‘మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్’ షోకు మోస్ట్ బ్యూటిఫుల్ సింగర్స్ దామిని, యామిని హాజరయ్యారు. దాదాపు యాభై నిమిషాల పాటు సాగిన ఈ ఎపిసోడ్ లో ఈ క్యూట్ సింగర్స్ బోలెడన్ని కొత్త విషయాలను వ్యూవర్స్ కు తెలియచేశారు. లెహరాయి సాంగ్ తో మొదలైన ఈ కార్యక్రమం ‘ఖిలాడీ’ టైటిల్ సాంగ్ ను హమ్ చేయడంతో పూర్తయ్యింది. ఈ షోకు హాజరయిన దామిని, యామినిలోని కామన్ థింగ్స్ గురించి తెలిపాడు సాకేత్. ‘బాహుబలి’…