Yamaha Recalls Over 3 Lakh 125cc Hybrid Scooters in India: యమహా స్కూటర్లు వాడుతున్న వారికి అలర్ట్. యమహా కంపెనీ తమ 125 సీసీ హైబ్రిడ్ స్కూటర్లపై స్వచ్ఛందంగా రీకాల్ ప్రకటించింది. భద్రతకు ఎలాంటి లోటు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మూడు లక్షలకుపైగా స్కూటర్లను తనిఖీ చేయనుంది. యమహా రే జెడ్ ఆర్ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్, ఫాస్సినో 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్ మోడళ్లను రీకాల్ ప్రకటించింది. ఈ…