ముని అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ వేదిక. ఈ సినిమా తరువాత విజయదశమి, బాణం సినిమాలతో తెలుగువారికి సుపరిచితమే. ఇందులో బాణం సినిమా అమ్మడికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అయితే అందుకుంది కానీ, వేదికకు మాత్రం అవకాశాలు రాలేదు. అడపాదడపా తెలుగులో కనిపించిన ఆమె .. కోలీవుడ్, మాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఈ మధ్యకాలంలో వేదిక ఒక్క తెలుగు సినిమాలో కనిపించింది…
ఓటీటీలో సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ లు కూడా ఎక్కువగా విడుదల అవుతున్నాయి. అందులో ఎక్కువగా హారర్ మూవీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. ప్రముఖ ఓటీటీ సంస్థలు, దర్శకనిర్మాతలు ఈ వెబ్ సిరీసులను తెరకెక్కించేదుకు ఆసక్తి చూపిస్తుంటారు.. ఎక్కువగా క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో వస్తున్న సినిమాలు జనాలను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మరో వెబ్ సిరీస్ ఓటీటీలోకి రాబోతుంది.. హారర్ ఎలిమెంట్స్‌తోపాటు లవ్, రొమాన్స్, సస్పెన్స్ వంటి థ్రిల్లింగ్ అంశాలు ఎక్కువగా ఉన్నాయని ఇటీవల విడుదలైన…
Lakshmi Manchu React on Kannappa Movie: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు ‘కన్నప్ప’లో తాను నటించడం లేదని లక్ష్మి మంచు తెలిపారు. తనకు సరిపోయే పాత్ర లేదేమోనని, అందుకే అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. అజయ్, వేదిక, లక్ష్మి మంచు ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌సిరీస్ ‘యక్షిణి’. తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ వెబ్‌సిరీస్.. జూన్ 14 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్…
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో ఆర్కా మీడియా వర్క్స్ ఎంతగానో పాపులర్ అయింది.ఈ బ్యానర్ లో తెరకెక్కిన మర్యాదరామన్న, వేదం వంటి సినిమాలు మంచి విజయం సాధించాయి.ఈ బ్యానర్ లో నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభుయార్లగడ్డ పరంపరం,అన్యాస్ ట్యుటోరియల్ వంటి వెబ్‌సిరీస్‌లను కూడా నిర్మించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాహుబలి ప్రొడ్యూసర్స్ తెలుగులో ఓ హారర్ వెబ్‌సిరీస్ చేస్తున్నారు.ఆర్కా మీడియా వర్క్స్ ఈ వెబ్‌సిరీస్‌కు యక్షిణి అనే టైటిల్‌ను ఫిక్స్ చేసింది. డిస్నీ ప్లస్…