REDMI Buds 8 Lite: రెడ్ మీ నోట్ 15 ప్రో సిరీస్‌తో పాటు షావోమీ గ్లోబల్ మార్కెట్ల కోసం కొత్త బడ్జెట్ ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్ రెడ్ మీ బడ్స్ 8 లైట్ (REDMI Buds 8 Lite)ను అధికారికంగా ప్రకటించింది. రోజువారీ వినియోగానికి అవసరమైన ఫీచర్లతో పాటు దృఢమైన డిజైన్‌పై ఫోకస్ చేసిన ఈ ఇయర్‌బడ్స్ తక్కువ ధరలో ఎక్కువ విలువ అందించడమే లక్ష్యంగా రూపొందించబడ్డాయి. 200MP కెమెరా, ప్రీమియం ఫీచర్లతో Redmi Note…