చాలా మంది కొత్త సంవత్సరంలో కొత్త కొత్త వస్తువులు కొనాలని చూస్తుంటారు. కొందరు టూవీలర్స్, స్మార్ట్ ఫోన్స్, టీవీలు, ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే తాము కొనుగోలు చేయాలనుకునే ప్రొడక్ట్స్ పై ఆఫర్స్ ఉంటే బాగున్ను అని ఆలోచిస్తుంటారు. అంతేకాదు తక్కువ ధరలో క్వాలిటీ, అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉండాలని చూస్తుంటారు. మరి మీరు కూడా మీ ఇంట్లోకి కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్నారా?, తక్కువ ధరలో లేటెస్ట్ ఫీచర్స్ ఉండాలని…