REDMI Note 15 Pro Series: భారత మార్కెట్‌లో రెడ్ మీ నోట్ 15 ప్రో (REDMI Note 15 Pro) సిరీస్ ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో REDMI Note 15 Pro 5G, REDMI Note 15 Pro+ 5G అనే రెండు మోడళ్లు ఉన్నాయి. డిజైన్ నుంచి బ్యాటరీ, కెమెరా నుంచి AI ఫీచర్ల వరకు ఈ సిరీస్‌లో అనేక కీలక అప్‌గ్రేడ్స్‌ను అందించింది. మరి ఆ వివరాలు…