ప్రముఖ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ తయారీ కంపెనీ షియోమీ సరికొత్త స్మార్ట్ టీవీని విడుదల చేసేందుకు రెడీ అయ్యింది. Xiaomi QLED TV X Pro సిరీస్ వచ్చే వారం భారత్ లో రిలీజ్ చేయనుంది. కొత్త మోడళ్లు ఇప్పటికే ఉన్న మోడళ్ల కంటే మెరుగైన ఆడియో-విజువల్ ఫీచర్లతో సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తాయని పేర్కొంటున్నాయి. ఈ స్మార్ట్ టీవీలకు ప్రత్యేక గేమింగ్ మోడ్ ఉంటుంది. Xiaomi ఆగస్టు 2024లో 4K రిజల్యూషన్‌తో 43-అంగుళాల, 55-అంగుళాల, 65-అంగుళాల డిస్ప్లే సైజులలో…