పండగ సీజన్ లో తమ ప్రొడక్స్ట్ ను సేల్ చేసుకునేందుకు ప్రత్యేక సేల్ ను నిర్వహిస్తున్నాయి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలు. ఆఫర్ల వర్షం కురిపిస్తూ కస్టమర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ లో బ్రాండెడ్ కంపెనీ ట్యాబ్ లపై భారీ తగ్గింపు లభిస్తోంది. బడ్జెట్ నుంచి ప్రీమియం మోడళ్లను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ట్యాబ్లెట్‌లతో సహా ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ లో తగ్గింపుతో లభించే…