Home
Xi Jinping
Xi Jinping News
-
China: చైనా కుతంత్రం.. ఎల్ఏసీ వెంబడి పోరాట సన్నద్ధతను పరిశీలించిన అధ్యక్షుడు జిన్‌పింగ్
India - China Border Issue: డ్రాగన్ కంట్రీ ఇండియా సరిహద్దుల్లో కుట్రలు చేయడం మానడం లేదు. ఏదో విధంగా భారత్ ను ఇబ్బంది పెడుతామని చూస్తోంది. గతంలో గాల్వాన్ ప్రాంతంలో ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ లో చైనా దురాక్రమణను భారత సైన్యం ధీటుగా అడ్డుకుంది. ఇదిలా ఉంటే తాజాగా చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ భారత సరిహద్దులో చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) పోరాట సన్నద్ధతను పరిశీలించారు. -
Xi Jinping: చైనాకు కఠిన సవాళ్లు ముందున్నాయి.. భారత్ ఆంక్షల్ని విధించింది.
Xi Jinping warns of 'tough challenges' in China's 'new phase' of Covid: 2023లో చైనా కఠిన సవాళ్లు ఎదుర్కోబోతోందని అధ్యక్షుడు జి జిన్ పింగ్ అన్నారు. కోవిడ్ మహమ్మారితో అతలాకుతలం అవుతున్న సమయంలో జిన్ పింగ్ తన న్యూ ఇయర్ సందేశాన్ని ఇచ్చారు. రాబోయే రోజుల్లో కఠిన సవాళ్లను ఎదుర్కోబోతున్నాయని.. ప్రస్తుతం కోవిడ్ -19 కొత్తదశలోకి ప్రవేశించిందని అన్నారు. భారతదేశం, ఇతర దేశాలు చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధాంక్షలు విధించాయని జిన్… -
Covid-19: చైనాలో తగ్గని కోవిడ్ ఉద్ధృతి.. ప్రజావ్యతిరేకతతో లాక్డౌన్ సడలింపులు
Outbreak of Covid-19 in China: చైనాలో కోవిడ్ ఉద్ధృతి తగ్గడం లేదు. గత కొన్ని రోజులుగా అక్కడ 30 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. కొత్తగా దేశంలో గురువారం 34,980 కోవిడ్-19 కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 30,702 మందికి లక్షణాలు లేవని అక్కడి జాతీయ ఆరోగ్య కమిషన్ శుక్రవారం వెల్లడించింది. అంతకుముందు రోజు బుధవారం 36,061 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా వైరస్ విజృంభన ప్రారంభం అయిన తర్వాత చైనాలో ఇప్పటి… -
China: జీ జిన్‌పింగ్ దిగిపో.. కొవిడ్ ఆంక్షలపై చైనీయుల ఆందోళనలు
డ్రాగన్ దేశంలో జీరో కొవిడ్ విధానాన్ని కఠినంగా అమలు చేయడంపై మొదలైన ఆందోళనలు మరింత విస్తరిస్తున్నాయి. దేశంలోని బీజింగ్ సహా పలు నగరాల్లో ప్రజలు పెద్దఎత్తున నిరసనల్లో పాల్గొంటున్నారు. దేశమంతటా దాదాపు 40,000 కొత్త కొవిడ్ కేసులు నమోదవడంతో అధికారులు ఆంక్షలను కఠినతరం చేశారు. -
China: “జిన్‌పింగ్ దిగిపోవాలి.. అన్‌లాక్ చైనా”.. తీవ్రమవుతున్న నిరసనలు
Anti-Covid protests flare up in China: కోవిడ్ లాక్ డౌన్ వ్యతిరేకంగా చైనా దేశంలో తీవ్ర నిరసనలు జరుగుతున్నాయి. కమ్యూనిస్ట్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు, యువత పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొంటున్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ దిగిపోవాలని, చైనా కమ్యూనిస్ట్ పార్టీ దిగిపోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రజలు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. చైనాలో నిరసన కార్యక్రమాలు జరగడం చాలా చాలా అరుదు. అటువంటిది అక్కడ ‘జీరో కోవిడ్’ విధానం పాటిస్తుండటంతో ప్రజలు… -
Joe Biden Meets Xi Jinping: జీ జిన్‌పింగ్, జో బైడెన్ భేటీ.. ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన వీడేనా?
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్లు సోమవారం ఇండోనేషియాలోని బాలిలో సమావేశమయ్యారు. అమెరికా, చైనా దేశాల మధ్య ఆర్థిక, భద్రతాపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. -
Gujarat Tragedy: గుజరాత్ వంతెన దుర్ఘటన.. భారత్‌కు సంతాప సందేశం పంపిన జీ జిన్‌పింగ్
గుజరాత్లో మోర్బీ వంతెన దుర్ఘటన విషాదాన్ని మిగిల్చింది. ప్రపంచ దేశాలు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా మోర్బీ వంతెన కూలిన ఘటనపై చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సంతాపం వ్యక్తం చేశారు. -
China: “జిమ్మి సాంగ్”కు చైనాలో క్రేజ్.. బప్పిలహరి పాటతో ప్రజల నిరసన
Chinese people protest with Bappi Lahiri song: చైనా దేశంలో జీరో కోవిడ్ ప్రోటోకాల్ తో అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఏకంగా జి జిన్ పింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ హిందీ పాట తెగ క్రేజ్ సంపాదించుకుంది. ఎప్పుడో 1982లో బప్పిలహరి స్వరపరిచిన ‘‘జిమ్మి..జమ్మి’’ సాంగ్ తెగ హల్చల్ చేస్తోంది. అక్కడి ప్రజలు ప్రభుత్వానికి నిరసన తెలిపే ఓ పాటగా దీన్ని ఎంచుకున్నారు. 82లో మిథున్… -
XI Jinping: హిస్టరీ క్రియేట్ చేసిన జి జిన్ పింగ్.. మూడోసారి చైనా అధ్యక్ష బాధ్యతలు ఆయనకే..
Xi Jinping re-elected as General Secretary of Communist Party of China for record third term:చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ మూడోసారి చైనా కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఎన్నికై రికార్డ్ క్రియేట్ చేశారు. మరో ఐదేళ్ల పాటు పార్టీ అధినేతగా ఉండనున్నాదు. దీంతో ఆయనకు మూడోసారి చైనా అద్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం లభించింది. గతం చైనా శక్తివంతమైన నాయకుడిగా పేరుపొందిన మావో జెడాంగ్ మాత్రమే గతంలో పార్టీకి రెండు పర్యాయాలు… -
China: చైనా మాజీ అధ్యక్షుడికి భంగపాటు.. హు జింటావోను బలవంతంగా లాక్కెళ్లారా?
చైనా కమ్యూనిస్టు పార్టీ 20 మహాసభలు నేటితో ముగియనుండగా.. ఆ సమావేశాల్లో డ్రామా చోటుచేసుకుంది. అయిదేళ్లకు ఒకసారి జరిగే సీపీసీ సమావేశాలు గత ఆదివారం ప్రారంభం అయ్యాయి. కాగా నేడు చివరిరోజు కాగా.. ఆ దేశ మాజీ అధ్యక్షుడు హు జింటావోను సమావేశాల నుంచి బయటకు తీసుకెళ్లారు.
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!