X Chat: ప్రస్తుత కమ్యూనికేషన్ అవసరాలకు అనుగుణంగా ఎక్స్ (X) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ తన డైరెక్ట్ మెసేజింగ్ (DM) వ్యవస్థను భారీగా మారుస్తూ ఒక కొత్త ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ సేవను ప్రవేశపెట్టింది. దీనికి ‘చాట్ (Chat)’ అని పేరు పెట్టారు. ఎక్స్ (X) లోని ఈ కొత్త చాట్ ఫీచర్ కేవలం సాధారణ మెసేజింగ్ కంటే మెరుగైన అనేక ఫంక్షనాలిటీలను జోడించింది. వినియోగదారులు ఇకపై ఈ చాట్ ఫీచర్ ద్వారా ఫైళ్లను షేర్ చేయవచ్చు. అలాగే…