Hyderabad Metro: ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణించే వ్యవస్థ హైదరాబాద్ మెట్రో.. అలాంటి కంపెనీ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాను కొందరు దుర్మార్గులు హ్యాక్ చేశారు.
Gaddam Prasad Kumar: తాజాగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సోషల్ మీడియా ఎక్స్ ఖాతాను కొందరు హాకింగ్ గురి చేశారు. ఈ హ్యాకింగ్ జరిగిన సమయంలో హ్యాకింగ్ చేసినవారు కొన్ని వీడియోలను, పోస్టులను పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని గమనించిన స్పీకర్ టెక్నికల్ టీం వెంటనే అందుకు సంబంధించిన తగిన చర్యలను తీసుకోంది.