పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూ్స్. ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. భారతదేశ ప్రధాన దేశీయ నిఘా సంస్థ, ఇంటెలిజెన్స్ బ్యూరోలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఖాళీగా ఉన్న పోస్టులకు IB నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 362 పోస్టులను భర్తీ చేయనున్నారు. Also Read:Raja Saab…
హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II, టెక్నికల్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. IBలో ACIO లేదా టెక్నికల్ పోస్టుల్లో కెరీర్‌ను ప్రారంభించాలనుకునే అభ్యర్థులు త్వరలో ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. IB మొత్తం 258 IB ACIO Gr-II/Tech పోస్టులను భర్తీ చేస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 25న ప్రారంభమవుతుంది. ఆసక్తిగల, అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 16,…