Rahul Dravid Talks about WTC Title With Virat Kohli: టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించగానే రాహుల్ ద్రవిడ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మైదానంలోకి వచ్చి.. ఆటగాళ్లతో తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఆటగాడిగా ఐసీసీ ట్రోఫీ గెలవకున్నా.. కోచ్‌గా తన కలను సాకారం చేసుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా భారత జట్టుకు సేవ చేస్తున్న ‘ది వాల్’.. కోచ్‌గా తన ఇన్నింగ్స్‌ను ముగించాడు. టీ20 ప్రపంచకప్ 2024తో టీమిండియా కోచ్‌గా అతడి…