Updated WTC Table 2023-25 after India vs West Indies Test Series: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2023-2025 సీజన్‌ను ఘనంగా ప్రారంభించిన భారత్‌కు వరుణుడి రూపంలో అడ్డంకి ఎదురైంది. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో దక్కించుకున్నా.. పెద్దగా ప్రయోజనం లేకపోయింది. రెండో టెస్టులో ఐదో రోజు ఆటకు వర్షం అడ్డు రావడంతో.. క్లీన్‌స్వీప్ చేసే అవకాశం చేజారింది. దీంతో డబ్ల్యూటీసీ 2023-2025 పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి…