MIW vs RCBW: వడోదర వేదికగా జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఉమెన్స్ జట్టు ఘన విజయం సాధించింది. టేబుల్ టాపర్స్ గా కొనసాగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ పై 15 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో నాట్ స్కివర్ బ్రంట్ అద్భుత శతకంతో WPL చరిత్రలోనే మొదటి సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించింది. మారుతి సంచలనం.. బూట్…